PonmanS7.0· February 21, 2026Followగా bruno suicide attempt చేసిన scene అయితే నా mind నుంచి ఏలుతలేదు । ఆ monologue కోసమే మూవీ మొత్తం చూడచ్చు ॥ preserverance ఎట్లా ఉంటది, ఎంత ముఖ్యమో basil joseph ఎంత మంచిగా చూపిస్తాడో । అది ఒక్కటే నేను తీసుకున్న మూవీ నుంచి మీత kind of mid ॥CommentsSign in to react and join the conversation.Sign inGet the app