Sentimental Value
అందరం ఒంటరిగా పూటినాం ఒంటరిగా పోతాం అనుకున్టారు।కానీ చూస్తే మన కోసం ఉండే వాళ్లు ఉంటారు॥మనకు అవసరం అయినట్టు ఒండరేమో కానీ మన కోసం, వాళ్ళ వీలైనంత ప్రేమిస్తారు।కొన్ని సార్లు మనకి మంచిది కాదు ఆ ప్రేమ॥ఒక్కోటి మరిచిపోతాం, వాళ్ళు ఎందుకు మనకి కావాల్సినట్టు ఉండరు? ఈ frustration అందరికీ ఒస్తాది।మనషి ని అర్ధం చేసుకోవడం కష్టం॥మన దగ్గర ఉన్న వాళ్ళని అర్ధం చేసుకున్న ప్రయత్నమే ప్రేమ।ఇది తెలుసుకోవడం చాలా కష్టం, మళ్ళీ అది accept చేయడం ఇంకా కష్టం॥
నాకు Nora కి చాలా similarities ఉన్నాయి అనుకో, దాని గురించి అంత మాటలు చెప్పలేను।దిన్ తో అప్పేస్త: last లో అమే ఆ మూవీ dialogue చెప్తాది గా. same to same haha.